Skip to main content

IWST Recruitment 2023: ఐడబ్ల్యూఎస్‌టీ, బెంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐడబ్ల్యూఎస్‌టీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IWST Recruitment 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌-03, టెక్నీషియన్‌-10, డ్రైవర్‌(ఆర్డినరీ గ్రేడ్‌)-01.
విభాగాలు: కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్,బాయిల­ర్‌ మ్యాన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్‌.
అర్హత: మెట్రిక్యులేషన్, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: డ్రైవర్‌ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఇతర పోస్టులు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఐడబ్ల్యూఎస్‌టీ, మల్లేశ్వరం, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.

వెబ్‌సైట్‌: https://iwst.icfre.gov.in/

చ‌ద‌వండి: Non-Faculty Posts in AIIMS Bhopal: 233 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date October 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories