Skip to main content

Trainee Jobs: ఎన్‌టీపీసీలో 60 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.1.40 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

NTPC

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ(ఈటీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 60
పోస్టుల వివరాలు: ఈటీ–ఫైనాన్స్‌(సీఏ/సీఎంఏ)–20, సీటీ–ఫైనాన్స్‌(ఎంబీఏ)–10, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు(హెచ్‌ఆర్‌)–30.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 20,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.03.2022

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in
 

చ‌ద‌వండి: Trainee Jobs: ఎన్‌ఎండీసీలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories