Skip to main content

NMDC Recruitment 2022: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌.. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
nmdc hyderabad recruitment 2022 For Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: జాయింట్‌ కంపెనీ సెక్రటరీ-01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(లా)-01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(పర్సనల్‌)-03, జూనియర్‌ మేనేజర్‌(కెమికల్‌)-01, జూనియర్‌ మేనేజర్‌(ఇన్విరాన్‌మెంట్‌)-03, జూనియర్‌ మేనేజర్‌(రాజభాష)-2.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2, గ్రాడ్యుయేషన్‌ /పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంఎస్సీ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 45 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.2.6 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022

వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/

చ‌ద‌వండి: NIRD&PR Hyderabad Recruitment: ఎన్‌ఐఆర్‌డీ-పంచాయతీరాజ్, హైదరాబాద్‌లో లీగల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date November 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories