Skip to main content

NIRD&PR Hyderabad Recruitment: ఎన్‌ఐఆర్‌డీ-పంచాయతీరాజ్, హైదరాబాద్‌లో లీగల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌.. తాత్కాలిక ప్రాతిపదికన లీగల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
nird&pr hyderabad recruitment 2022 For Legal Officer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఎల్‌ఎల్‌బీ డిగ్రీతోపాటు ఏదైనా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లీగల్‌ ఆఫీసర్‌/లా ప్రాక్టీషనర్‌గా ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 63 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

చ‌ద‌వండి: Intelligence Bureau Recruitment 2022: పదోతరగతి అర్హత‌తో 1671 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 25,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories