Skip to main content

Intelligence Bureau Recruitment 2022: పదోతరగతి అర్హత‌తో 1671 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఇంటెలిజెన్స్‌ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
intelligence bureau recruitment 2022

ఇంటెలిజెన్స్‌ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1671
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌-1521, మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)-150.
అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.
వయసు: 25.11.2022 నాటికి ఎస్‌ఏ/ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 25ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3 పరీక్షల తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 05.11.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.11.2022

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/

చ‌ద‌వండి: Bank Note Press Recruitment 2022: బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories