Bank Note Press Recruitment 2022: బ్యాంక్ నోట్ ప్రెస్‌లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
దేవాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్.. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: ప్రింటింగ్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్(లిథో ఆఫ్‌సెట్ మెషిన్ మైండర్/లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్/ఆఫ్‌సెట్ ప్రింటింగ్/ప్లేట్‌మేకింగ్/ఎలక్ట్రోప్లేటింగ్/ఐటీఐ(ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్/హ్యాండ్ కంపోజింగ్) లేదా డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
వేతనం: రూ.18,780 నుంచి రూ.67,390 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.11.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: డిసెంబర్–2022/జనవరి 2023
వెబ్‌సైట్: https://bnpdewas.spmcil.com
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | November 14,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |