Skip to main content

NIT Warangal Recruitment 2022: నిట్, వరంగల్‌లో హాస్టల్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

NIT Warangal Recruitment 2022

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. ఒప్పంద ప్రాతిపదికన హాస్టల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: హాస్టల్‌ మేనేజర్‌(మేల్‌-03, ఫీమేల్‌-02).
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. హాస్టళ్లు, మెస్‌లు, క్యాంటీన్‌లు నిర్వహించడంలో అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.10.2022

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/

చ‌ద‌వండి: TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 833 పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 15,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories