Skip to main content

Young Professional Jobs: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వేతనం

NIRDPR Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్స్‌(అకౌంట్స్‌)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: ఎంబీఏ(ఫైనాన్స్‌)/ఎంకామ్‌/సీఏ/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్‌) ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం రెండు నుంచి ఐదేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.09.2022

వెబ్‌సైట్‌: http://nirdpr.org.in/

చ‌ద‌వండి: AAI recruitment 2022: ఏఏఐ, సదరన్‌ రీజియన్‌లో 156 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 09,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories