NIO Visakhapatnam Recruitment 2022: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
విశాఖపట్నంలోని సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన ఎన్‌ఐవో ప్రాంతీయ కేంద్రం.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్1–05, ప్రాజెక్ట్ అసిస్టెంట్–02.
అర్హత: బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.25,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: hrdg@nio.org
దరఖాస్తులకు చివరితేది: 30.10.2022
వెబ్‌సైట్: https://www.nio.org/
చదవండి: NALCO Recruitment 2022: నాల్కో, ఒడిశాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 30,2022 |
Experience | 2 year |
For more details, | Click here |