NALCO Recruitment 2022: నాల్కో, ఒడిశాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ఒడిశాలోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 19
పోస్టులు: సీఓఓ, సీఎఫ్‌ఓ, ప్రాజెక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, సివిల్ ఇంజనీర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ/డిప్లొమా/ఎంబీఏ/సీఎంఏ/సీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 15 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 62 ఏళ్ల వరకు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, నాల్కో ఫౌండేషన్, నాల్కో భవన్, పీ–1, నయాపల్లి, భువనేశ్వర్–751013, ఒడిశా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
వెబ్‌సైట్: https://nalcoindia.com/
చదవండి: ICSI Recruitment 2022: ఐసీఎస్‌ఐ, గురుగావ్‌లో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |