Skip to main content

ICSI Recruitment 2022: ఐసీఎస్‌ఐ, గురుగావ్‌లో 40 సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ICSI Gurgaon Recruitment 2022

గురుగావ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ).. సెంట్రల్‌ రిజిస్ట్రేషన్‌ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 40
అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ)లో సభ్యులుగా ఉండాలి.
వయసు: 31 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఒక ఏడాది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.10.2022

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/

చ‌ద‌వండి: ISP Nashik Recruitment 2022: 85 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు.. నెలకు రూ.67,390 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date October 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories