ISP Nashik Recruitment 2022: 85 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు.. నెలకు రూ.67,390 వరకు వేతనం..
నాసిక్ రోడ్‌కు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్‌పీ)..జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 85
విభాగాలు: టెక్నికల్, కంట్రోల్, మెషిన్‌షాప్, ఎలక్ట్రానిక్, స్టోర్, సీఎస్‌డీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 చెల్లిస్తారు.
పరీక్ష విధానం: జనరల్ అవేర్‌నెస్, లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.11.2022
వెబ్‌సైట్: https://ispnasik.spmcil.com/
చదవండి: Security Printing Press Hyderabad Recruitment 2022: 83 టెక్నీషియన్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | November 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |