Skip to main content

NIO Recruitment 2023: ఎన్‌ఐఓ, ముంబైలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియానోగ్రఫీ(ఎన్‌ఐఓ).. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
CSIR - National Institute of Oceanography

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: బీఎస్సీ(గణితం/భౌతికశాస్త్రం/భౌగోళిక స్త్రం/ఎలక్ట్రానిక్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌)/బీసీఏ/డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 24.05.2023.

వెబ్‌సైట్‌: https://www.nio.org/

చ‌ద‌వండి: NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీ లిమిటెడ్, తమిళనాడులో 103 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date May 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories