NIMHANS Recruitment 2022: నిమ్‌హాన్స్, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్-న్యూరో సైన్సెస్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-01, అకౌంట్స్ అసిస్టెంట్-01, సైకాలజిస్ట్-01, సోషల్ వర్కర్-01, కోహోర్ట్ మేనేజర్-01, ప్రాజెక్ట్ మేనేజర్-01, రీసెర్చ్ ఆఫీసర్-01, ఫాలో-అప్ కౌన్సిలర్-03.
అర్హత: పోస్టును అనుసరించి బీకాం, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంఫిల్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, నిమ్‌హాన్స్, పోస్ట్ బాక్స్ నెం.2900, హోసూర్ రోడ్డు, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.10.2022
వెబ్‌సైట్: http://nimhans.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |