Skip to main content

ISP Recruitment 2022: ఐఎస్‌పీ, నాసిక్‌ రోడ్‌లో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.1,03,000 వ‌ర‌కు వేతనం..

ISP Nashik Recruitment 2022

నాసిక్‌ రోడ్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌(ఐఎస్‌పీ).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: వెల్ఫేర్‌ ఆఫీసర్‌-01, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌-15.

అర్హత
వెల్ఫేర్‌ ఆఫీసర్‌: డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30ఏళ్లు ఉండాలి. కనీసం రెండేళ్లు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.29,740 నుంచి రూ.1,03,000 చెల్లిస్తారు.
జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.21,540 నుంచి రూ.77,160 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2022

వెబ్‌సైట్‌: https://ispnasik.spmcil.com/

చ‌ద‌వండి: Mazagon Dock Recruitment 2022: మజ్‌గావ్‌డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్, ముంబైలో 1041 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 10,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories