Skip to main content

NIMHANS Recruitment 2023: నిమ్‌హాన్స్, బెంగళూరులో వివిధ పోస్టులు.. నెలకు రూ.30,000 వ‌ర‌కు జీతం..

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIMHANS Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: కౌన్సిలర్‌–3, సూపర్‌వైజర్‌–1
అర్హత: పీజీ(సైకాలజీ/సోషల్‌వర్క్‌/పబ్లిక్‌ హెల్త్‌/సోషల్‌ సైన్సెస్‌/సైకాలజీ /సోషల్‌వర్క్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: కౌన్సిలర్‌ పోస్టులకు 38ఏళ్లు, సూపర్‌వైజర్‌కు 40ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు కౌన్సిలర్‌ పోస్టులకు రూ.25,000, సూపర్‌వైజర్‌ పోస్టులకు రూ.30,000 చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: దరఖాస్తును నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుంచి 14 రోజుల్లోగా ఆన్‌లైన్‌ ద్వారా పంపించాలి.

ప్రకటన తేది: 23.12.2022

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/

చ‌ద‌వండి: NIMHANS Recruitment 2023: నిమ్‌హాన్స్, బెంగళూరులో 25 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories