Skip to main content

NIMHANS Recruitment 2023: నిమ్‌హాన్స్, బెంగళూరులో 25 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. శాశ్వత ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIMHANS Faculty Jobs Notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–04, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–03, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–18.
విభాగాలు: న్యూరాలజీ, న్యూరో ఇమేజింగ్‌–ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, చైల్డ్‌–అడాల్‌సంట్‌ సైకియాట్రీ, హ్యూమన్‌ జెనిటిక్స్, బయోస్టాటిస్టిక్స్, న్యూక్లియర్‌ మెడిసిన్, నర్సింగ్, క్లినికల్‌ సైకాలజీ, న్యూరోపాథాలజీ, ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీ, సైకియాట్రిక్‌ సోషల్‌వర్క్, న్యూరోవైరాలజీ, సైకియాట్రీ, క్లినికల్‌ సైకాలజీ, రేడియేషన్‌ థెరపీ.
అర్హత: సంబంధిత విభాగంలో డీఎం, ఎండీ, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంఫిల్, డీఎస్సీ, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌ నెం.2900, హోసూర్‌ రోడ్, బెంగళూరు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 16.01.2023.

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/

 

చ‌ద‌వండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 16,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories