NIFT Recruitment 2023: నిఫ్ట్ జమ్మూ కశ్మీర్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టులు: అసిస్టెంట్, అసిస్టెంట్ వార్డెన్, మెషిన్ మెకానిక్, నర్స్, స్టెనోగ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/డిప్లొమా/10+2/బీఎస్సీ నర్సింగ్/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్ అండ్ కెరీర్ సెక్షన్, మూడో ఫ్లోర్, అడ్మిన్ బిల్డింగ్, నిఫ్ట్, సిడ్కో ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, జమ్మూ-కశ్మీర్-191111 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 30.09.2023.
వెబ్‌సైట్: https://nift.ac.in/
చదవండి: Indian Coast Guard Recruitment 2023: 350 నావిక్, యాంత్రిక్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |