Skip to main content

Indian Coast Guard Recruitment 2023: 350 నావిక్, యాంత్రిక్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో 01/2024 బ్యాచ్‌ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్, జనరల్‌ డ్యూటీ), యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
350 navik and mechanical posts in indian coast guard,Mechanic 01/2024 Batch,Armed Forces Admissions for 01/2024 Batch

మొత్తం పోస్టుల సంఖ్య: 350
పోస్టుల వివరాలు: నావిక్‌(జనరల్‌ డ్యూటీ)-260, నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌)-30, యాంత్రిక్‌(మెకానికల్‌)-25, యాంత్రిక్‌(ఎలక్ట్రికల్‌)-20, యాంత్రిక్‌(ఎలక్ట్రానిక్స్‌) -15.
అర్హత: పదో తరగతి, 10+2(మ్యాథ్స్‌-ఫిజిక్స్‌), డిప్లొమా(ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ /ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌(రేడియో/పవర్‌)ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నావిక్‌ పోస్టులకు బేసిక్‌ పే రూ. 21,700, యాంత్రిక్‌ పోస్టులకు బేసిక్‌ పే రూ. 29,200.

ఎంపిక విధానం: రాతపరీక్ష, అసెస్‌మెంట్‌/అడాప్టబిలిటీ టెస్ట్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.09.2023

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.gov.in/

చ‌ద‌వండి: AP SI of Police Final Exam 2023: ఎగ్జామ్ ప్యాటర్న్,సిలబస్ ఇదే... బిట్ బ్యాంక్ కోసం ఇక్కడ చూడండి!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories