Skip to main content

NIESBUD Recruitment 2024: ఎన్‌ఐఈఎస్‌బీయూడీలో 152 ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నోయిడాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఈఎస్‌బీయూడీ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract Basis Job Opening at NISBUD for Project Consultant  NISBUD Project Consultant Contract Position  Apply for Project Consultant Position at NISBUD, Noida  NIESBUD Recruitment 2024 For 152 Project Consultant Jobs  NISBUD Project Consultant Job Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 152
పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్‌-04, కన్సల్టెంట్‌(గ్రేడ్‌2)-04, కన్సల్టెంట్‌(గ్రేడ్‌1)-08, కన్సల్టెంట్‌(యంగ్‌ ప్రొఫెషనల్‌)-16, ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌-15, సిస్టమ్‌ అనలిస్ట్‌/డెవలపర్‌-05, ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌-100.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్‌ఐఈఎస్‌బీయూడీ,ఎ-23, సెక్టార్‌-62, ఇన్‌స్టిట్యూషనల్‌ ఏరియా, నోయిడా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.01.2024.

వెబ్‌సైట్‌: https://www.niesbud.nic.in/

చదవండి: AAI Recruitment 2024: 119 జూనియర్‌/సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 09,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories