Skip to main content

NHAI Recruitment 2023: ఎన్‌హెచ్‌ఐపీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఐపీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NHAI Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్‌–06, మేనేజర్‌–02, సీనియర్‌ మేనేజర్‌–01, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌–04.
విభాగాలు: ఎఫ్‌ అండ్‌ ఏ, మానిటరింగ్‌ కంట్రోల్స్, ఇంటర్నల్‌ ఆడిట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ /ఎంబీఏ /సీఏ /సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: career@nhit.co.in

దరఖాస్తులకు చివరితేది: 07.01.2023.

వెబ్‌సైట్‌: https://nhai.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 07,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories