NFDB Hyderabad Jobs 2023: ఎన్‌ఎఫ్‌డీబీ, హైదరాబాద్‌లో కన్సల్టెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్(ఎన్‌ఎఫ్‌డీబీ)..ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: టెక్నికల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎన్‌ఎఫ్‌డీబీ, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నెం.235, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, ఎస్‌వీఎన్‌పీఏ పోస్టు, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 04.05.2023.
వెబ్‌సైట్: https://www.nfdb.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 04,2023 |
Experience | 1 year |
For more details, | Click here |