Skip to main content

NFC Recruitment 2023: న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో 124 పోస్టులు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NFC Recruitment 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 124
పోస్టుల వివరాలు: చీఫ్‌ఫైర్‌ ఆఫీసర్‌/ఎ–01, టెక్నికల్‌ ఆఫీసర్‌/సి(కంప్యూటర్స్‌) –03, డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ–02, స్టేషన్‌ ఆఫీసర్‌/ఎ–07, సబ్‌–ఆఫీసర్‌ /బి–28, డ్రైవర్‌–కమ్‌–పంప్‌ ఆపరేటర్‌–కమ్‌ ఫైర్‌మ్యాన్‌/ఎ–83.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: ఖాళీలను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్, కమాండ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.

వెబ్‌సైట్‌: https://www.nfc.gov.in/

చ‌ద‌వండి: UCIL Recruitment 2023: యూసీఐఎల్, జార్ఖండ్‌లో ఫోర్‌మెన్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories