Skip to main content

Young Professional Jobs: ఎన్‌సీఎస్, నోయిడాలో 112 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

NCS Noida Recruitment

నోయిడా(యూపీ)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కెరీర్‌ సర్వీస్‌(ఎన్‌సీఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 112
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ+నాలుగేళ్ల అనుభవం/సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ+రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మ«ధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పని ప్రదేశం: ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 12.04.2022

వెబ్‌సైట్‌: https://www.ncs.gov.in/​​​​​​​


​​​​​​​లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 12,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories