Skip to main content

NCESS Recruitment 2022: ఎన్‌సీఈఎస్‌ఎస్, కేరళలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

తిరువనంతపురం(కేరళ)లోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (ఎన్‌సీఈఎస్‌ఎస్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NCESS Recruitment 2022 For Project Associate Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌-01, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1-01,ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 2 -02, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1-01, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌2-01.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ(ఫిజిక్స్‌/మెటియోరాలజీ/అట్మాస్పిరిక్‌ సైన్స్‌)/డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.67,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.11.2022

వెబ్‌సైట్‌: https://www.ncess.gov.in/

 

చ‌ద‌వండి: WCL Recruitment 2022: 316 గ్రాడ్యుయేట్‌-టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date November 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories