WCL Recruitment 2022: 316 గ్రాడ్యుయేట్-టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం ఖాళీల సంఖ్య: 316
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-101, టెక్నీషియన్ అప్రెంటిస్-215.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.11.2022
వెబ్‌సైట్: http://www.westerncoal.in/
చదవండి: DRDO-DLRL Recruitment 2022: డీఎల్ఆర్‌ఎల్, హైదరాబాద్‌లో 101 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |