NGT Recruitment 2022: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
పోస్టుల వివరాలు: అసిస్టెంట్లు(జ్యుడిషియల్)–06, స్టెనోగ్రాఫర్లు గ్రేడ్1–04, హిందీ ట్రాన్స్‌లేటర్–01, లైబ్రేరియన్లు–02, స్టెనోగ్రాఫర్లు గ్రేడ్2–09, స్టాఫ్ కార్ డ్రైవర్లు–05.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్/ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.07.2022
వెబ్‌సైట్: https://greentribunal.gov.in
చదవండి: BARC Recruitment 2022: పదో తరగతి అర్హతతో 89 గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 25,2022 |
Experience | 1 year |
For more details, | Click here |