NARCL Recruitment 2023: ఎన్ఏఆర్సీఎల్లో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: హెడ్, లీడ్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.
విభాగాలు: లీగల్, ఫైనాన్స్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్, ఆడిట్, అనలిస్ట్, అసోసియేట్, సీఎస్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /బీఈ/బీసీఏ/ఎల్ఎల్బీ/సీఏ/సీఎఫ్ఏ/ఎంబీఏ/ఎంసీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, బృందచర్చ/ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: careers@narcl.co.in
దరఖాస్తులకు చివరితేది: 16.01.2023.
వెబ్సైట్: https://www.narcl.co.in/
చదవండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్-3 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 16,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |