Skip to main content

Mumbai Port Authority Recruitment 2022: ముంబై పోర్ట్‌ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

Mumbai Port Authority Recruitment

ముంబైలోని ముంబై పోర్ట్‌ అథారిటీ.. వొకేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 12
ఖాళీల వివరాలు: మెడికో ల్యాబొరేటరీ టెక్నీషియన్‌-04, ఎక్స్‌రే టెక్నీషియన్‌-06, ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ టెక్నీషియన్‌-02.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 14 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును ముంబై పోర్ట్‌ అథారిటీ హాస్పిటల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 16.09.2022

వెబ్‌సైట్‌: https://www.mumbaiport.gov.in/

 

చ‌ద‌వండి: Jobs in Department Of Posts: బెంగళూరు తపాలా శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు.. నెలకు రూ.19,900 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories