Jobs in Department Of Posts: బెంగళూరు తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు.. నెలకు రూ.19,900 వేతనం
బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మెయిల్ మోటార్ సర్వీస్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: స్టాఫ్ కార్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్), జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్-19.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం, మూడేళ్ల డ్రైవింగ్ పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: థియరీ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్పీడ్/రిజిస్టర్ పోస్ట్ ద్వారా మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.09.2022
వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 26,2022 |
Experience | 3 year |
For more details, | Click here |