WCL Recruitment: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 211 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
నాగ్‌పూర్‌లో ఉన్న వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(డబ్ల్యూసీఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 211
పోస్టుల వివరాలు: మైనింగ్ సిర్దార్–167, సర్వేయర్ (మైనింగ్)–44.
మైనింగ్ సిర్దార్:
అర్హత: డీజీఎంఎస్ జారీచేసిన వ్యాలిడ్ మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ లేదా మైనింగ్/మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికేట్లు ఉండాలి.
వయసు: 11.10.2021నాటికి 18–30ఏళ్ల మధ్య ఉండాలి.
సర్వేయర్(మైనింగ్):
అర్హత: పదో తరగతితోపాటు డీజీఎంఎస్ జారీచేసిన సర్వేయర్స్ సర్టిఫికేట్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 11.10.2021 నాటికి 18–30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 100 మార్కు లకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పరీక్షా సమయం 120 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 21.10.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021
వెబ్‌సైట్: http://westerncoal.in/
చదవండి: IOCL Recruitment: 469 అప్రెంటిస్ పోస్టులు..
Qualification | DIPLOMA |
Last Date | November 20,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |