Skip to main content

Trade Apprentice Jobs: మజుగావ్‌ డాక్, ముంబైలో 445 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Mazagon Dock Recruitment 2022 For 445 Trade Apprentice Jobs

ముంబైలోని మజుగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 445
ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, స్ట్రక్చరల్‌ ఫిట్టర్, వెల్డర్, కోపా తదితరాలు.
అర్హత: ఎనిమిది, పదో తరగతి, సంబంధత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: గ్రూప్‌ ఏ 19 ఏళ్లు, గ్రూప్‌ బి 21ఏళ్లు,గ్రూప్‌ సి అభ్య ర్థులు 18 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా ఎంపికచే స్తారు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
పరీక్ష తేది: 30.07.2022
పరీక్షా కేంద్రాలు: ముంబై, నాగ్‌పూర్, పుణె, ఔరంగాబాద్‌.

వెబ్‌సైట్‌: https://mazagondock.in

చ‌ద‌వండి: HCL Recruitment 2022: హెచ్‌పీసీఎల్‌లో 294 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date July 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories