Skip to main content

MANUU Recruitment 2022: మనూ, హైదరాబాద్‌లో 48 పోస్టులు.. నెలకు రూ.15,000 వ‌ర‌కు వేతనం..

manuu hyderabad recruitment 2022 for Trainer and Facilitator jobs

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, బీహార్‌ రాష్ట్రంలోని మదర్సాలలో తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనర్, ఫెసిలిటేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: ట్రైనర్‌–36, ఫెసిలిటేటర్‌–12.
అర్హత: ఏదైనా డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ, మదర్సా నేపథ్యం, ఉర్దూ భాషా పరిజ్ఞానం ఉండాలి.
జీతం: నెలకు ట్రైనర్‌ రూ.12,000, ఫెసిలిటేటర్‌లకు రూ.15,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: manuuaep@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 20.07.2022

వెబ్‌సైట్‌: http://manuu.edu.in/

చ‌ద‌వండి: WII Recruitment 2022: డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో 45 పోస్టులు.. నెలకు రూ.56,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories