Skip to main content

Air India Limited Subsidiary: అల్లియన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

Alliance Air Aviation Limited

ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన అల్లియన్స్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మేనేజర్‌–ఐటీ–03, మేనేజర్‌/సీనియర్‌ మేనేజర్‌(పీఆర్‌ అండ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌)–01, ఏజీఎం–రెవెన్యూ అకౌంటింగ్‌–01, డీజీఎం–రెవెన్యూ మేనేజ్‌మెంట్‌–01
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.42,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పర్సనల్‌ డిపార్ట్‌మెంట్, అల్లియన్స్‌ భవన్, డొమెస్టిక్‌ టెర్మినల్‌–1, ఐ.జి.ఐ ఎయిర్‌పోర్ట్, న్యూఢిల్లీ–11003 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.11.2021

వెబ్‌సైట్‌: https://www.airindia.in/

చ‌ద‌వండి: ACTREC Recruitment: టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification DIPLOMA
Last Date November 12,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories