Skip to main content

NFL Recruitment: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే

National Fertilizers Limited

నోయిడా(యూపీ)లోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌)కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌).. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(కెమికల్‌)–02, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (కెమికల్‌ ల్యాబ్‌)–02, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(హెచ్‌ఆర్‌)–01, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(వెల్ఫేర్‌)–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021

వెబ్‌సైట్‌: https://www.nationalfertilizers.com/

చ‌ద‌వండి: NFL Recruitment: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు

Qualification GRADUATE
Last Date November 23,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories