Skip to main content

NFL Recruitment: నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు

National Fertilizers Limited

నోయిడా(యూపీ)లోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌)–12, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (హెచ్‌ఆర్‌)–12.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021

వెబ్‌సైట్‌: https://www.nationalfertilizers.com

చ‌ద‌వండి: ITI Ltd Recruitment: ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో చీఫ్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

Qualification GRADUATE
Last Date November 23,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories