Skip to main content

Lok Sabha Secretariat: లోక్‌సభ సెక్రటేరియట్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

Lok Sabha Secretariat Consultant Recruitment

లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్, సీనియర్‌ కంటెంట్‌ రైటర్‌/మీడియా అనలిస్ట్, జూనియర్‌ కంటెంట్‌ రైటర్, మేనేజర్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా/మేనేజ్‌మెంట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 11.10.2021 నాటికి 22–58ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌–1, రూమ్‌ నెం.619, లోక్‌సభ సెక్రటేరియట్, పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపించాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 11.10.2021

వెబ్‌సైట్‌: http://www.loksabha.nic.in

చ‌ద‌వండి: Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీ–10+2(బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌

Qualification GRADUATE
Last Date October 11,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories