NCLT Recruitment: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో లా రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
న్యూఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బెంచ్‌ల్లో ఒప్పంద ప్రాతిపదికన లా రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 27
ఖాళీలున్న బెంచ్‌లు: న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, అలహాబాద్, గువహటి, కటక్, అమరావతి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులైన ఫ్రెషర్ అభ్యర్థులు /అనుభవం ఉన్నవారు అర్హులు. ఏదైనా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021
వెబ్‌సైట్: https://nclt.gov.in
చదవండి: Ministry of Culture: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో 17 ఖాళీలు
Qualification | GRADUATE |
Last Date | November 01,2021 |
Experience | 1 year |
For more details, | Click here |