Skip to main content

Ministry of Culture: సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీలో 17 ఖాళీలు

Sahitya Akademi

భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: డిప్యూటీ సెక్రటరీ జనరల్‌–01, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–01, అసిస్టెంట్‌ ఎడిటర్‌–01, ప్రోగ్రామర్‌ ఆఫీసర్‌–02, సీనియర్‌ అకౌంటెంట్‌–02, సేల్స్‌ కమ్‌ ఎగ్జిబిషన్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ క్లర్క్‌–03, మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌–06.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 30–50ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.2,08,700 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్రా భవన్, 35, ఫిరోజ్‌షా రోడ్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021

వెబ్‌సైట్‌: http://sahitya-akademi.gov.in

Qualification 10TH
Last Date November 01,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories