Skip to main content

CCMB Recruitment 2024: సీసీఎంబీ, హైదరాబాద్‌లో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. నెలకు రూ.49,000 వ‌ర‌కు జీతం..

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ).. జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Stenographer Vacancy   Junior stenographer jobs in ccmb hyderabad Junior Stenographer at CSIR-CCMB Hyderabad    CCMB Hyderabad Junior Stenographer Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: 10+2/12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.49,371.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.01.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరితేది: 29.01.2024.

వెబ్‌సైట్‌: https://www.ccmb.res.in/

చదవండి: CSIR-CCMB Recruitment 2024: సీసీఎంబీ, హైదరాబాద్‌లో 40 టెక్నీషియన్‌ పోస్టులు.. ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date January 20,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories