FSSAI Recruitment: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో 255 పోస్టులు
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 255
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ మేనేజర్–01, అసిస్టెంట్ డైరెక్టర్–06, అసిస్టెంట్ డైరెక్టర్(టెక్నికల్)–09, డిప్యూటీ మేనేజర్–06, ఫుడ్ అనలిస్ట్–04, టెక్నికల్ ఆఫీసర్–125, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్–37,అసిస్టెంట్ మేనేజర్(ఐటీ)–04,అసిస్టెం ట్ మేనేజర్–04, అసిస్టెంట్–33, హిందీ ట్రాన్స్‌లేటర్–01, పర్సనల్ అసిస్టెంట్–19, ఐటీ అసిస్టెంట్–03, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్1–03.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 08.10.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.11.2021
వెబ్‌సైట్: https://fssai.gov.in/
చదవండి: CAG Recruitment: కాగ్, న్యూఢిల్లీలో 199 పోస్టులు... అర్హతలు ఇవే
Qualification | GRADUATE |
Last Date | November 07,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |