Skip to main content

CAG Recruitment: కాగ్‌, న్యూఢిల్లీలో 199 పోస్టులు... అర్హతలు ఇవే

CAG New Delhi Recruitment

న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌)కు చెందిన ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం.. స్పోర్ట్స్‌ కోటా ద్వారా దేశవ్యాప్తంగా గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 199
పోస్టులు: ఆడిటర్‌/అకౌంటెంట్‌/క్లర్క్‌/డీఈఓ గ్రేడ్‌–ఏ.
క్రీడలు: క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్, హాకీ.
అర్హత: ఆడిటర్‌ అండ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, క్లర్క్‌/డీఈఓ గ్రేడ్‌ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు టైపింగ్‌ వచ్చి ఉండాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఫీల్డ్‌ ట్రయల్స్, సంబంధిత స్పోర్ట్స్‌ సర్టిఫికేట్‌ మార్కులు, ఫిట్‌నెస్‌ టెస్ట్,స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత రాష్ట్రాల నోడల్‌ అధికారుల చిరునామకు దరఖాస్తును పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021

వెబ్‌సైట్‌: https://cag.gov.in/en

Qualification GRADUATE
Last Date October 31,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories