ITI Apprentice Trainee Posts: సమీర్, ముంబైలో ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టులు
Sakshi Education
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబైలోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 42
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://www.sameer.gov.in
Qualification | 10TH |
Last Date | September 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |