Skip to main content

Engineering Jobs: బెల్, చెన్నైలో 21 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Chennai Technician & Clerk Jobs Notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌(ట్రెయినీ)-06, టెక్నీషియన్‌ సి-10, క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సి-05.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ/బీబీఎం/బీకామ్‌/ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.21,500 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.08.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: ITI, Diploma Jobs: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఐటీఐ, డిప్లొమా ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date August 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories