ITI, Diploma Jobs: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో ఐటీఐ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులు..
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ-09, ఐటీఐ ట్రైనీ-02.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్‌ఐ, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు డిప్లొమా ఇంజనీర్ ట్రైనీకి రూ.24,000, ఐటీఐ ట్రైనీకి రూ.21,500.
ఎంపిక విధానం: డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ టెక్నికల్ టెస్ట్, ఐటీఐ ట్రైనీలకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 12.08.2023.
వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/
చదవండి: Graduate Trainee Jobs 2023: మొయిల్ లిమిటెడ్, నాగ్‌పూర్‌లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | August 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |