Graduate Trainee Jobs 2023: మొయిల్ లిమిటెడ్, నాగ్‌పూర్‌లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు..
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ ట్రైనీ(మైన్స్)-15, గ్రాడ్యుయేట్ ట్రైనీ (మెకానికల్)-04, మేనేజర్(సర్వే)-02.
అర్హత: డిప్లొమా(మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్/సివిల్ ఇంజనీరింగ్), సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపెటెన్సీ, బీఈ, బీటెక్(మైనింగ్/మెకానికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15.08.2023 నాటికి గ్రాడ్యుయేట్ ట్రైనీలకు 30 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన ఆధారంగా ఎంపికచేస్తారు.
వెబ్‌సైట్: https://moil.nic.in/
చదవండి: Engineering Jobs 2023: బెల్, చెన్నైలో ఇంజనీర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Experience | Fresher job |
For more details, | Click here |