Skip to main content

Engineering Jobs 2023: బెల్, చెన్నైలో ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineer Posts in BEL Chennai

మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1(ఎలక్ట్రానిక్స్‌)-12, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1 (మెకానికల్‌)-06, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1(కంప్యూటర్‌ సైన్స్‌)-02, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌1 (హ్యూమన్‌ రిసోర్సెస్‌)-01, ట్రెయినీ ఇంజనీర్‌1(కంప్యూటర్‌ సైన్స్‌)-02.
విభాగాలు: కంçప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 32 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.08.2023.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, మధ్యప్రదేశ్‌లో 700 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 09,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories