NCL Recruitment 2023: ఎన్‌సీఎల్, మధ్యప్రదేశ్‌లో 700 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం ఖాళీల సంఖ్య: 700
విభాగాలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బ్యాచిలర్ ఎలక్ట్రానిక్స్-టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8000 నుంచి రూ.9000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.08.2023.
వెబ్‌సైట్: https://www.nclcil.in/
చదవండి: HCL Recruitment 2023: హెచ్‌సీఎల్, బాలాఘట్‌లో 184 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 03,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |