HCL Recruitment 2023: హెచ్‌సీఎల్, బాలాఘట్‌లో 184 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం ఖాళీల సంఖ్య: 184
ట్రేడులు: మేట్, బ్లాస్టర్, ఫిట్టర్,టర్నర్,వెల్డర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్, మాసన్, హార్టికల్చర్ అసిస్టెంట్ తదితరాలు.
విభాగాలు: మైన్స్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/10+2/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపికచేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.08.2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.hindustancopper.com/
చదవండి: NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీలో 294 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | August 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |