Skip to main content

NLC Recruitment 2023: ఎన్‌ఎల్‌సీలో 294 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

తమిళనాడులోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NLC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 294
పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, అడిషనల్‌ చీఫ్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌.
విభాగాలు: సైంటిఫిక్, హెచ్‌ఆర్, జియాలజీ, ఇన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్‌ తదితరాలు.

వేతనం
జనరల్‌ మేనేజర్‌: నెలకు రూ.1.2 లక్షలు నుంచి రూ.2.8లక్షలు చెల్లిస్తారు.
డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: నెలకు రూ.­1,00,000 నుంచి రూ.2.6 లక్షలు చెల్లిస్తారు.
అడిషనల్‌ చీఫ్‌ మేనేజర్‌: నెలకు రూ.90,000 నుంచి రూ.2.4లక్షలు చెల్లిస్తారు.
ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: నెలకు రూ.70,000 నుంచి రూ.2లక్షలు చెల్లిస్తారు.
మేనేజర్‌: నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.
డిప్యూటీ మేనేజర్‌: నెలకు రూ.60,000 నుంచి రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌: నెలకు రూ.50,000 నుంచి రూ.1.6 లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చ‌ద‌వండి: CSL Recruitment 2023: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 30 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories